Sunday, 26 July 2020

రాయ్ లక్ష్మి డేరింగ్ స్టెప్.. న్యూడ్ షోకి రెడీ అందట! అమ్మడి టార్గెట్ అదేనా..?

కథ డిమాండ్ చేయాలే గానీ నేటితరం హీరోయిన్స్ రెచ్చిపోయి అందాలు ఆరబోసేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. ఈ క్రమంలోనే రత్తలుగా ఫేమస్ అయి తెలుగు ప్రేక్షకులకు అందాల విందిస్తున్న రాయ్ లక్ష్మి.. ఓ సినిమా కోసం నగ్నంగా నటించేందుకు రెడీ అయిందని సమాచారం. వెండితెరతో పాటు సోషల్ మీడియాను తమ అందాలతో వేడెక్కించడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. బికినీ వేసి అందమైన ఫోజులిస్తూ కుర్రాకారు మతి పోగొట్టడమంటే ఈమెకు భలే మజా. అలాంటి ఈ బ్యూటీ ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోందట. గతేడాది 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాయ్ లక్ష్మి.. ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. దీంతో ఇక ప్రెజెంట్ నడుస్తున్న ట్రెండ్‌లో అయినా తన మార్క్ చూపించాలని టార్గెట్ పెట్టుకుందట ఈ బ్యూటీ. ఈ మేరకు 'పాయిజన్' అనే పేరుతో రాబోతున్న ఓ వెబ్ సిరీస్‌లో నగ్నంగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వెబ్ సిరీస్ కథ బాగా నచ్చడంతో ఈ డేరింగ్ స్టెప్ వేయడానికి సిద్దమైందట రాయ్ లక్ష్మి. Also Read: ప్రస్తుతం ఆమె 'ఝాన్సీ' అనే కన్నడ మూవీతో పాటు 'సిండ్రెల్లా' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. తెలుగులో 'ఆనంద భైరవి' అనే మూవీ చేస్తోంది. అయితే ఈ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేసేందుకు రెడీ అంటున్న రాయ్ లక్ష్మి.. నగ్నంగా నటించనుందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు జనం. గతంలో 'ఆమె' సినిమా కోసం అమలాపాల్ కూడా నగ్నంగా కెమెరా ముందుకొచ్చి అందరినీ ఆశ్చర్యపర్చిన సంగతి తెలిసిందే. సో.. చూడాలి మరి ఆన్‌లైన్ తెరపై రత్తాలు గ్లామర్ డోస్ ఏ రేంజ్‌లో ఉండనుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/32USkah
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...