Monday, 24 February 2020

శ్రీరెడ్డి వదిలిన సెక్సీ వీడియో.. స్విమ్మింగ్ పూల్‌లో‌ భారీ అందాలు బాప్ రే!

వివాదాస్పద నటి శ్రీరెడ్డికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు మిలియన్ల మంది ఫాలోవర్స్‌కి ఫేస్ బుక్‌ ద్వారా సంపాదించిన .. ఈ మధ్యనే సొంతంగా యూట్యూబ్ ఛానల్‌ను స్టార్‌ చేసి హాట్ బాంబ్‌లు విసురుతోంది. ఏదో ఒక వివాదాస్పద కంటెంట్‌తో ఫేస్ బుక్ లైవ్‌లు నిర్వహించి అగ్గిరాజేసే శ్రీరెడ్డి.. తరచూ తన హాట్ హాట్ ఫొటోలతో పాటు తన చేతి రుచిని చూపిస్తూ కరిట తిప్పే కార్యక్రమానికి కూడా తెరతీసింది. శ్రీరెడ్డి రచులు పేరుతో వివిధ రకాల వంటలను తయారుచేస్తూ తన హాట్‌నెస్‌కు ఘాటు మసాలాలు అద్ది రుచికరమైన వంటలను తన యూట్యూబ్ ఛానల్‌‌లో వదులుతోంది. Read Also: మరోవైపు తనకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉందటంతో తన ప్రచార కార్యక్రమాలకే కాకుండా తనలాంటి హాట్ భామలకు కూడా తన ఫేస్ బుక్‌ ద్వార ప్రచారం కల్పిస్తోంది శ్రీరెడ్డి. ఈ మధ్యకాలంలో నటి, మోడల్, ట్రావెలర్, 'గందీ బాత్2' ఫేమ్ హాట్‌కు సంబంధించిన ఆటమ్ బాంబ్ లాంటి హాట్ వీడియోలనే షేర్ చేస్తూ కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది శ్రీరెడ్డి. భారీ ఎద సంపదలో తనకు మంచి పోటీ అని ఇన్ డైరెక్ట్‌గా చెప్తూ ఈ హాట్ వీడియోలను పోస్ట్ చేస్తోంది శ్రీరెడ్డి. తాజాగా అన్వేషి జైన్‌కి సంబంధించిన ఆమె స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలు ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. Read Also: ఇందులో అన్వేషి జైన్.. తన ఎదభాగాన్ని ఫోకస్ అయ్యేట్టుగా చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అన్నట్టుగా రెచ్చిపోయి అందాలను ప్రదర్శిస్తోంది. శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియో అంటే ఆ మాత్రం హాట్ ఉంటుంది మరి.. ఇంతకీ ఎవరీ అన్వేషి జైన్ అంటూ వెతుకులాట మొదలుపెట్టారు నెటిజన్లు. ప్రస్తుతం అన్వేషి జైన్.. 'కమిట్‌మెంట్' అనే చిత్రంలో నటిస్తోంది. మీటూ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయ్యిందన్న కథాంశంతో పక్కా అడల్ట్ కామెడీ‌గా ఈ చిత్రం ఉండబోతుంది. ఈ చిత్రంలో అన్వేషి జైన్‌తో పాటు.. బిగ్‌బాస్2 ఫేమ్ తేజస్విని మదివాడ, అమిత్, తనీష్‌లు నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38W8ssv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...