Friday, 27 December 2019

సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌

జబర్దస్త్‌ వేదికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన చాలా మంది నటులు వెండితెర మీద కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ధనరాజ్‌, షకలక శంకర్‌ లాంటి వారు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా అదే బాటలో మరో జబర్దస్త్‌ కామెడియన్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36ewIVv
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...