Saturday, 28 December 2019

వక్షోజాల మాంసం కావాలంటూ ప్రేయసితో నటుడి దరిద్రమైన ఫొటో

సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారు పెట్టే ఫొటోలపై నెటిజన్ల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో సెలబ్రిటీలే అసభ్యకరమైన ఫొటోలు పెడుతున్నారు. అంతేకాదు అంతే దరిద్రమైన కామెంట్స్ పెట్టి అందరి నోళ్లలో నానుతున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ బుల్లితెర నటుడు వెల్స్ ఆడమ్స్ తనకు కాబోయే భార్యతో పెట్టిన ఫొటో చాలా వైరల్ అవుతోంది. క్రిస్మస్ సందర్భంగా వీరిద్దరూ కలిసి ఓ రొమాంటిక్ ఫొటో పెట్టాడు. ఆ ఫొటోలో ఆడమ్స్ వేసుకున్న చొక్కాపై తోడేలు బొమ్మ ఉంది. సారా వేసుకున్న డ్రెస్‌లో బాగా ఎక్స్‌పోజింగ్ ఉంది. ఈ ఫొటోను సారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘ఇది మనిద్దరికీ మూడో క్రిస్మస్. కానీ నిశ్చితార్థం అయ్యాక తొలి క్రిస్మస్. ఆసారైనా మంచి ఫొటో తీసుకుంటామని మీరు ఆశించి ఉంటారు’ అని క్యాప్షన్ ఇచ్చింది. READ ALSO: అయితే ఇందుకు ఆడమ్స్ చేసిన కామెంట్ మాత్రం దరిద్రంగా ఉంది. ‘నా చొక్కాపై ఉన్న తోడేలుకు వక్షోజాల మాంసం అంటే చాలా ఇష్టం’ అని కామెంట్ చేశాడు. ఇందుకు సారా రిప్లై ఇస్తూ.. ‘అయ్యో నా దగ్గర నీ తోడేలుకు కావాల్సినంత మాంసం లేనందుకు సారీ’ అని పేర్కొంది. కొన్ని నెలల క్రితం కూడా సారా, ఆడమ్స్ కలిసి ఇలాంటి ఫొటోనే పోస్ట్ చేశారు. ఆడమ్స్.. సారా రొమ్ములపై చేతులు వేసి పోజిచ్చాడు. సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేస్తే వెంటనే తొలగించేస్తుంది. కానీ వీరి విషయంలో మాత్రం ఇన్‌స్టాగ్రామ్ నిర్వాహకులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2srz0lh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...