Wednesday, 20 November 2019

బాలీవుడ్ బ్యూటీ రిస్కీ డ్రెస్.. అంతా ఎక్స్‌పోజ్ అయిపోయింది

బాలీవుడ్ ఐటెం గర్ల్ 45 ఏళ్ల వయసులోనూ తన అందంతో, దుస్తులతో కుర్రకారు మతిపోగొడుతుందన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. రిస్కీ డ్రెస్సులకు పెట్టింది పేరు మలైకా. ఈ తరం హీరోయిన్స్ కూడా ఆమె వేసుకునే డ్రెస్సెస్ వేసుకోవడానికి కాస్త ఆలోచిస్తారు. ఎందుకంటే మలైకా వేసుకునే దుస్తుల్లో దాదాపు అన్నీ ఎక్స్‌పోజ్ అయిపోతుంటాయి. అయితే ఇటీవల మలైకా ఓ ఫ్యాషన్ స్టోర్ ఓపెనింగ్ ఈవెంట్‌కి వెళ్లింది. ఎప్పటిలాగే టూ పీస్ రిస్కీ సూట్ వేసుకెళ్లింది. అయితే ఫొటోలకు పోజులిచ్చే క్రమంలో ఆమె పోజులివ్వడంపైనే ఫోకస్ చేస్తూ అటూ ఇటూ హోయలొలికిస్తుంటే ఆమె వక్షోజాల వద్ద ఉన్న స్టిక్కర్ బయటికి వచ్చేసింది. ఆ తర్వాత చూసుకున్న మలైకా వెంటనే సరిచేసుకుంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ వెళ్లిపోయింది. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో మలైకా అరోరాకు సంబంధించిన ప్రతీ వార్తకు నెగిటివ్ టాక్ వస్తోంది. ఆమె వేసుకునే దుస్తులు, ఫొటోలు దిగే విధానం, తనకంటే పదేళ్లు చిన్నవాడైన బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్.. ఇవన్నీ హాట్ టాపిక్స్‌గా మారుతున్నాయి. కానీ మలైకా మాత్రం ఎవరేం అనుకుంటే నాకేంటి అన్నట్లు బిందాస్‌గా తన జీవితాన్ని గడిపేస్తున్నారు. 2020లో అర్జున్, మలైకా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అదీకాకుండా ఇటీవల మలైకా తన పెళ్లి ఎలా జరిగాలో ఓ సందర్భంలో వివరించారు. ‘అర్జున్‌ని తప్పకుండా పెళ్లి చేసుకుంటా. నా పెళ్లి ఓ డ్రీమ్‌లా ఉండాలి. పెళ్లంటూ జరిగితే కచ్చితంగా బీచ్ వద్దే జరుగుతుంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్లీ సాబ్ తెలుపు రంగు గౌను వేసుకుంటాను. నా ప్రాణ స్నేహితురాళ్లు వధువు తరఫు వారిగా ఉంటారు. నా క్లోజ్ ఫ్రెండ్ వాబిజ్ మెహతా తప్పకుండా నా పక్కనే ఉండాలి. ఎందుకంటే ఆమె బెస్ట్ వుమెన్. నాకు ఫొటోలు తీయడం రాదని అర్జున్‌ ఫీలింగ్. అర్జున్ నా ఫొటోలు బాగా తీస్తాడు కానీ నాకు ఫొటోలు తీయడం రాదని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు’ అని వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/343baK5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...