‘‘ఓడిపోయిన ఎంపీ ముఖం వేసుకుని.. వెళ్లి ముఖం కడుక్కో.. ఏదో నువ్ మా బాలయ్య అల్లుడువి కదా వదిలేస్తున్నా.. లేదంటే మడతే. జూనియర్ లైఫ్ జర్నీలో రాలిన ఈక ముక్కవి నువ్వు. జూనియర్‌ది ఎన్టీఆర్ బ్లడ్ అని తెలియదా? కొడితే బొక్కలేరుకోవాలి కొడకల్లారా?’’.. ఇంత దారణంగా మరీ ఇంత డైరెక్ట్‌గా, లాగిపెట్టి ముఖం మీద కొట్టినట్టుగా.. మళ్లీ అడిగితే తన్నేట్టుగా మాట్లాడే ధైర్యం, తెగువ టాలీవుడ్‌లో ఆమెకు మాత్రమే ఉంది. ఆమె ఎవరో కాదు వివాదాస్పద నటి . Read Also: ఇంతకీ ఈసారి శ్రీరెడ్డికి ఎందుకు మండిందంటే.. జూనియర్ ఎన్టీఆర్‌ను బాలయ్య అల్లుడు భరత్ తక్కువ చేసి మాట్లాడటమే. 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన భరత్.. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. తారక్ అవసరం టీడీపీకి లేదని.. ఒకవేళ అవసరం అనుకుంటే.. ఆయనకు పార్టీలోకి వచ్చే ఉద్దేశం ఉంటే అధినేతతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అంటూ బాంబ్ పేల్చారు. Read Also: రావాలనుకుంటే ఎన్టీఆర్ వస్తారు.. ఎందుకంటే అది వాళ్ల తాత పార్టీ కాబట్టి.. మధ్యలో వద్దనడానికి ఇతనెవరు? కనీసం ఎంపీగా కూడా గెలివలేకపోయిన భరత్.. ఎన్టీఆర్ గురించి మాట్లాడతారా? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలయ్య అల్లుడు భరత్‌పై గుర్రుగా ఉన్నారు. ఈ సందర్భంలో శ్రీరెడ్డి ఎంటరై భరత్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NAKo6A
v
No comments:
Post a Comment