Wednesday, 10 July 2019

నాడు నగ్నంగా క్రికెట్.. నేడు వరల్డ్ కప్ మనదే అని మళ్లీ తీసేసింది!

ప్రపంచం అంతా క్రికెట్ ఫీవర్ నడుస్తుంటే.. ఆ ఫీవర్‌నే హీటెక్కిస్తూ హాట్ హాట్ వీడియోలతో మరింత రక్తి కట్టిస్తోంది బోల్డ్ బ్యూటీ . వరల్డ్ కప్ నేపథ్యంలో క్రికెట్‌కి విపరీతమైన క్రేజ్ ఉండటంతో తన అందాలతో కుర్రకారును క్లీన్ బౌల్డ్ చేసేందుకు నగ్న రూపం దాల్చింది. వీటిని ప్రమోట్ చేసుకోవడం కోసం.. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లే కాకుండా సొంతంగా వెబ్ సైట్‌, యాప్‌లను ఓపెన్ చేసిన షెర్లిన్ చోప్రా.. వరల్డ్ కప్ ప్రారంభంలో క్రికెట్ ఫ్యాన్స్‌ని తన వైపు తిప్పుకునేందుకు బట్టల్లేకుండా బ్యాట్ పట్టింది. తొలిత బ్లూ కలర్ బికినీలో హెల్మెట్, గ్లౌజ్‌లు పెట్టుకుని బ్యాటింగ్ మొదలుపెట్టిన షెర్లిన్ చోప్రా.. బాల్, బ్యాట్‌ను ఇలా కూడా ఉపయోగించవచ్చా.. అన్నట్టుగా ఒంటిపై ఉన్న ఆ కాస్త గుడ్డముక్కల్ని తీసి పారేసి న్యూడ్‌గా వీడియో వదలింది. ఇక ఆమె వీడియోల గురించి చెప్పుకుంటూ పోతే.. పెద్ద బూతు భాండాగారమే అవుతుంది కాని.. తాజాగా వరల్డ్ కప్‌లో ఇండియా సెమీస్‌కి చేరింది. న్యూజిలాండ్‌లో సెమీస్‌లో తలపడుతున్న ఇండియా.. ఫైనల్‌ విన్నర్ కావడానికి ఒక్క అడుగుదూరంలో ఉంది. ఈ సందర్భంగా వరల్డ్ కప్ కోహ్లీ సేనదే అంటూ మరో హాట్ వీడియోను పోస్ట్ చేసింది షెర్లిన్ చోప్రా. ఇందులో ఇండియా జెర్సీ ధరించి.. ఎద సంపదను విరివిగా దారబోస్తూ తన పాత పంథాని కొనసాగించింది. జెర్సీ‌ని పై భాగంలో చింపుకుని మరీ ఎదభాగం కనిపించేలా సోకుల సోయగం చేస్తూ.. ఇండియాకు విషెష్ అందించింది. ఈ సందర్భంగా.. ‘2019లోనూ వరల్డ్ కప్ మనదే.. 83, 2011 నాటి చరిత్ర మళ్లీ రిపీట్ కాబోతుంది.. మూడోసారి ఇండియా ప్రపంచ విజేతగా నిలివబోతుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరో సెంచరీ చేస్తాడు.. బూమ్రా యార్కర్‌లతో విజృంభిస్తాడు అంటూ చెప్పుకొచ్చింది హైదరాబాదీ సుందరి షెర్లిన్ చోప్రా. (ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ మాట పక్కనపెట్టి.. ఒక్క పరుగుకే అవుటయ్యాడు. రోహిత్‌తో పాటు కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు కూడా ఒక్క పరుగుకే ఔట్ కావడం విశేషం). ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాతో తెలుగులో నటిగా గుర్తింపుపొందిన ఈ సుందరి పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిన షెర్లిన్ చోప్రా మిస్ ఆంధ్రా అయ్యింది. ఆ తరువాత వెండిమబ్బు, గేమ్, ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రాలతో అలరించింది. ఇక బాలీవుడ్‌లో మాయ, వహ్ తుమ్ హో, కామసూత్ర, రెడ్ స్వస్తిక్, నాటీ బాయ్ తదితర చిత్రాల్లో నటించి బోల్డ్ నటిగా పేరు సంపాదించింది. ఇక బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్‌ 3 (2009)లో ఎంటర్‌టైన్ చేసింది షెర్లిన్ చోప్రా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2S4frIe
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...