Sunday, 3 February 2019

ఆమెతో నాది పెళ్లి బంధం కాదు.. దానికి పేరే లేదు: శరత్‌బాబు

తనపై రమాప్రభ చేస్తోన్న ఆరోపణలపై తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్‌బాబు నోరు విప్పారు. రమాప్రభ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఇంటర్వ్యూలో ఎక్కడా రమాప్రభ అనే పేరు వాడకుండానే ఆమె, ఫలానా వ్యక్తి, ఆరోపణలు చేసిన వ్యక్తి అంటూ వివరణ ఇచ్చారు.తనపై రమాప్రభ చేస్తోన్న ఆరోపణలపై తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్‌బాబు నోరు విప్పారు. రమాప్రభ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఇంటర్వ్యూలో ఎక్కడా రమాప్రభ అనే పేరు వాడకుండానే ఆమె, ఫలానా వ్యక్తి, ఆరోపణలు చేసిన వ్యక్తి అంటూ వివరణ ఇచ్చారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2SmdXM1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...