Sunday, 3 February 2019

యాంకర్ రవికి పెళ్లైంది.. ఫ్యామిలీ ఫోటో చూశారా

రవి సడన్‌గా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు. తనకు ఎప్పుడో పెళ్లైపోయినట్లు పెద్ద బాంబే పేల్చాడు. తొలిసారి తన భార్య, కూతురు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో.రవి సడన్‌గా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు. తనకు ఎప్పుడో పెళ్లైపోయినట్లు పెద్ద బాంబే పేల్చాడు. తొలిసారి తన భార్య, కూతురు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2Gl2buY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...