Sunday, 3 February 2019

‘మల్లేశం’ ఫస్ట్‌లుక్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేటీఆర్

ఒక సాధారణ చేనేత కార్మికుడు పద్మశ్రీ గ్రహీతగా ఎదిగిన తీరును ఇప్పుడు తెరపై ఆవిష్కరిస్తున్నారు. మల్లేశం పాత్రను ప్రముఖ కమెడియన్, ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి పులికొండ పోషించారు.ఒక సాధారణ చేనేత కార్మికుడు పద్మశ్రీ గ్రహీతగా ఎదిగిన తీరును ఇప్పుడు తెరపై ఆవిష్కరిస్తున్నారు. మల్లేశం పాత్రను ప్రముఖ కమెడియన్, ‘పెళ్లిచూపులు’ ఫేమ్ ప్రియదర్శి పులికొండ పోషించారు.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu http://bit.ly/2TuJhFB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...