ఈ నేపథ్యంలో.. అటు నానా, ఇటు వివేక్‌లు స్పందించారు. ఆమె ఆరోపణలు అబద్ధమని వారు అంటున్నారు. ఈ మేరకు తనుశ్రీకి వారు లీగల్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. ముందుగా నానా పటేకర్ ఆమెకు చట్టపరమైన నోటీసులు పంపించగా, తాజాగా వివేక్ అగ్నిహోత్రి కూడా నోటీసులు పంపించినట్టు సమాచారం.ఈ నేపథ్యంలో.. అటు నానా, ఇటు వివేక్‌లు స్పందించారు. ఆమె ఆరోపణలు అబద్ధమని వారు అంటున్నారు. ఈ మేరకు తనుశ్రీకి వారు లీగల్ నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. ముందుగా నానా పటేకర్ ఆమెకు చట్టపరమైన నోటీసులు పంపించగా, తాజాగా వివేక్ అగ్నిహోత్రి కూడా నోటీసులు పంపించినట్టు సమాచారం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IBET2Y
v
No comments:
Post a Comment