ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అయినట్టే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ మాత్రం మరీ భారీ స్థాయిలో ఏమీ లేదు. పరిమిత బడ్జెట్‌లో రూపొందిన సినిమా కావడం, రెమ్యూనరేషన్లు ఎవరివీ భారీగా లేకపోవడంతో ఈ సినిమా స్వల్ప స్థాయి వసూళ్లను సాధిస్తే చాలు నిర్మాతలకు లాభాలు పండే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఖాయం అయినట్టే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ టార్గెట్ మాత్రం మరీ భారీ స్థాయిలో ఏమీ లేదు. పరిమిత బడ్జెట్‌లో రూపొందిన సినిమా కావడం, రెమ్యూనరేషన్లు ఎవరివీ భారీగా లేకపోవడంతో ఈ సినిమా స్వల్ప స్థాయి వసూళ్లను సాధిస్తే చాలు నిర్మాతలకు లాభాలు పండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2P5lERD
v
No comments:
Post a Comment