Thursday, 4 October 2018

హీరోయిన్ ఆశలన్నీ విజయ్ దేవరకొండ మీదే!

కేరాఫ్ సూర్య, జవాన్, పంతం.. ఈ మూడు సినిమాలూ మెహ్రీన్‌ని నిరాశ పరిచాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు ‘నోటా’తో పలకరిస్తోంది ఈ భామ. ఈ సినిమా విజయం ఈమెకు చాలా కీలకం. కేరాఫ్ సూర్య, జవాన్, పంతం.. ఈ మూడు సినిమాలూ మెహ్రీన్‌ని నిరాశ పరిచాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు ‘నోటా’తో పలకరిస్తోంది ఈ భామ. ఈ సినిమా విజయం ఈమెకు చాలా కీలకం.

from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2zRruRE
v

No comments:

Post a Comment