Tuesday, 5 September 2023

వందేళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్ పుట్టడు: ముత్తయ్య మురళీధరన్

సచిన్ టెండూల్కర్‌పై ముత్తయ్య మురళీధరన్ ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్‌కు తాను పెద్ద అభిమానినని చెప్పిన మురళీధరన్.. తనను ఆయన పూర్తిగా చదివేశాడని చెప్పుకొచ్చారు. ‘800’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకరి గురించి ఒకరి చెప్పుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/8AH7Ryj
v

No comments:

Post a Comment