విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తన ‘ఖుషి’ సినిమా విజయోత్సవంలో భాగంగా ఫ్యాన్స్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. 100 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఇస్తానని ప్రకటించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/BZaPmdY
v
No comments:
Post a Comment