Arha First Day School అల్లు అర్హకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్, ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అర్హ ఈ రోజు మొదటి సారిగా స్కూల్‌కు వెళ్లినట్టుంది. దీనికి సంబంధించిన ఫోటోను స్నేహా రెడ్డి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలో వారిద్దరూ వేసుకున్న బ్యాగులు వైరల్ అవుతున్నాయి. అయాన్ హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/QqGfsYT
v
No comments:
Post a Comment