Anil Sunkara Agent భోళా శంకర్ సినిమా మీద ఇప్పుడు కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా విడుదలను ఆపేయాలంటూ కోర్టు స్టే విధిస్తుందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఏజెంట్ డిస్ట్రిబ్యూటర్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4WibErZ
v
No comments:
Post a Comment