Thursday, 17 August 2023

రజినీ-అమితాబ్‌ సినిమాకు నో.. ఏంటి నాని వెనకడుగు వేశాడా?.. భయపడ్డాడా?

Rajinikanth Amitabh Bachchan Movie రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ కాంబోలో ఓ సినిమాను జై భీమ్ దర్శకుడు ప్లాన్ చేశాడు. ఈ చిత్రంలో నానికి మంచి రోల్ వచ్చింది. తీరా చూస్తే అది నెగటివ్ రోల్ అని టాక్. అందుకే నాని నో చెప్పినట్టుగా సమాచారం అందుతోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/NSDyiTu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...