Thursday, 17 August 2023

శంకర్ బర్త్ డే.. క్యూట్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లో రామ్ చరణ్.. పిక్స్ వైరల్

Shankar Birthday శంకర్ బర్త్ డేను గేమ్ చేంజర్ టీం గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. గేమ్ చేంజర్ సెట్‌లోనే నిర్మాత దిల్ రాజు, హీరో రామ్ చరణ్ ఇలా అందరూ కలిసి బర్త్ డేను సెలెబ్రేట్ చేసినట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ షెడ్యూల్‌లో కియారా అద్వానీ ఇంకా జాయిన్ అవ్వలేదనిపిస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/thFi3SZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...