ఎన్నో అంచనాల మధ్య రిలీజైన భోళా శంకర్ సినిమా మెగాస్టార్‌కి పెద్ద షాకిచ్చింది. క్రిటిక్స్, ఆడియన్స్ సినిమా గురించి ఘోరంగా రివ్యూలు ఇచ్చారు. అయితే తాజా భోళా నుంచి ఓ సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాను హిందీలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/6jxTYs0
v
No comments:
Post a Comment