Rashmika Dhanush 51 Movie రష్మిక మందన చివరగా ఓ క్రేజీ ప్రాజెక్టును పట్టేసింది. ఉన్న ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలోంచి వెళ్తున్న ఈ తరుణంలో శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో రాబోతోన్న సినిమాలో ఆఫర్ వచ్చింది. దీంతో మరోసారి తెలుగు, తమిళ భాషల్లో ధనుష్‌తో పాటుగా రష్మిక సందడి చేయనుంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/5vnMELq
v
No comments:
Post a Comment