Saturday, 19 August 2023

క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక.. ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. అయితే కొద్ది రోజులు షూటింగ్ కూడా చేసిన తర్వాత రష్మిక సినిమా వదులుకుంది. అయితే ఈ ఛాన్స్‌ యంగ్ బ్యూటీ శ్రీలీల కొట్టేసింది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/PmiXkIq
v

No comments:

Post a Comment