ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను (Yogi Adityanath) కలిసిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth).. ఆయన పాదాలకు నమస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో రజనీకాంత్‌పై ట్రోలింగ్ మొదలైంది. ఈ ట్రోలింగ్‌పై ఆయన అభిమానులు సీరియస్ అవుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/xSThkAs
v
No comments:
Post a Comment