Allu Family And Mega Family అల్లు మెగా ఫ్యామిలీలు రెండూ కూడా ఎంతో అనుబంధంగా ఉంటాయి. బయట ఎలాంటి ప్రచారాలు జరుగుతున్నా కూడా లోలోపల మాత్రం అంతా బాగానే ఉంటారు. భోళా శంకర్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలతో అల్లు మెగా బంధం మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక ఇప్పుడు అదే మళ్లీ ఫ్యాన్ వార్‌కు దారి తీసింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ixQ7b1a
v
No comments:
Post a Comment