Fahadh Faasil Birthday ఇండియన్ వర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ బర్త్ డే నేడు (ఆగస్ట్ 8). ఆయన పుట్టిన రోజు సందర్భంగా పుష్ప సెకండ్ పార్ట్ నుంచి ఓ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్ మీద నెటిజన్లకు అనుమానాలు పుట్టుకొచ్చాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/ljp32kt
v
No comments:
Post a Comment