Leo Movie Shooting దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబోలో లియో అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సరైన ప్లానింగ్‌తో లోకేష్ ముందుకు వెళ్తున్నాడు. చకచకా షూటింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇప్పుడు విజయ్ పాత్రకు సంబంధించిన షూట్ కంప్లీట్ అయిందని చెప్పుకొచ్చాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SRG0X1V
v
No comments:
Post a Comment