Slumdog Husband: సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్‌డాగ్ హజ్బెండ్’. ఏ ఆర్ శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ జులై 21న విడుదల కానుంది. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌లో ఫిలిం జర్నలిస్టు సురేష్ కొండేటిపై నటుడు బ్రహ్మాజీ వేసిన సెటైర్లు (Brahmaji Sattaires) నెట్టింట వైరల్‌గా మారాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/zlVqNIO
v
No comments:
Post a Comment