బ్రో సినిమా రిలీజ్‌కు రెడీ అయితే ఫ్యాన్స్ మాత్రం 'ఓజీ' పాట పాడుతున్నారు. అవును.. ప్రస్తుతం ట్విట్టర్‌లో #TheyCallHimOG హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాదు సినిమా గురించి థమన్ చెప్పిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/2MgbcGp
v
No comments:
Post a Comment