బాలకృష్ణ (Balakrishna) హీరోగా వచ్చిన ‘నరసింహనాయుడు’, ‘చెన్నకేశవరెడ్డి’ సినిమాలను ఇప్పటికే రీరిలీజ్ చేశారు. వీటికి బాలయ్య అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ కెరీర్‌లోనే ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన సినిమాను 4K క్వాలిటీతో రీరిలీజ్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/A3p8JzO
v
No comments:
Post a Comment