Actor Thiruveer యంగ్ యాక్టర్, హీరో తిరువీర్ ఇప్పుడు డిఫరెంట్ ప్రాజెక్టులు చేస్తున్నాడు. మసూద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మంచి ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. పరేషాన్ అంటూ రీసెంట్‌గా తిరువీర్ ప్రేక్షకులను పలకరించాడు. నేడు ఆయన బర్త్ డే సందర్భంగా పలు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అప్డేట్లు వచ్చాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/euUzJQ4
v
No comments:
Post a Comment