Samantha Ruth Prabhu సమంత తాజాగా ఓ సింపుల్ వీడియోను షేర్ చేసింది. అందులో నవ్వుతూ కనిపించింది. బీచ్‌లో అలా నవ్వుతూ కనిపించిన సమంత వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కేవలం నెటిజన్లే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/3zvSKjt
v
No comments:
Post a Comment