Thursday, 20 July 2023

గుజరాత్‌లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక.. టైమ్స్ గ్రూప్‌ ఎండీతో సీఎం భేటి

69th Filmfare Award ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేదికకు ఈ సారి గుజరాత్ సిద్దం అవుతోంది. ఈ మేరకు గుజరాత్ సీఎం టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్‌తో భేటీ అయ్యారు. ఈవెంట్‌కు సంబంధించిన అవగాహన ఒప్పందం మీద సంతకం చేశారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tKWUqBO
v

No comments:

Post a Comment