Kushi Aradhya Song సమంత ప్రస్తుతం ఖుషి సినిమాను వీలైనంతగా ప్రమోట్ చేసే పనిలో పడింది. ఇప్పుడు ఖుషి నుంచి ఆరాధ్య సాంగ్ విడుదలైంది. ఈ పాట యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టా రీల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ పాటను షేర్ చేస్తూ సమంత చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/UNmuQB4
v
No comments:
Post a Comment