Wednesday, 26 July 2023

ఆడదానికి ఎక్కడా, ఎవరి నుంచీ రక్షణ లేదు.. జవాన్ వికృత చేష్టలపై ఉర్పీ జావెద్ పోస్ట్

BSF JAwan Molestation బీఎస్ఎఫ్ జవాన్ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ మాల్‌లో మహిళతో అసభ్య ప్రవర్తించాడు జవాన్. మణిపూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో సదరు జవాన్ మీద యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/7rU3YSM
v

No comments:

Post a Comment