Malayalam Jailer ఒకే టైటిల్‌తో సినిమాలు రావడం అనేది అరుదు. అది వేరే ఇండస్ట్రీలో వచ్చినా కూడా క్లాష్ అవుతుంది. నిర్మాతల సంఘం, దర్శకుల సంఘాల్లో కేసులు వేస్తుంటారు. అయితే తమిళంలో రజినీ జైలర్ వస్తుంటే.. మలయాళంలోనూ జైలర్ పేరుతో ఇంకో సినిమా వస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SwGPdAH
v
No comments:
Post a Comment