Aamir Khan Films: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దా’ తర్వాత మరో సినిమాలో నటించలేదు. ప్రస్తుతానికి యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ఆయన.. ప్రొడక్షన్‌పై కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. ఇందులో ఒక చిత్రానికి తన మాజీ భార్య దర్శకత్వం వహించనుండగా.. ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ కోసం మరో సినిమా సెట్ చేశాడు ఆమిర్.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pOHTdS2
v
No comments:
Post a Comment