Kriti Tributes Sushanth Singh: ఇటీవలే విడుదలైన ‘ఆదిపురుష్’ మూవీలో సీత పాత్ర పోషించిన కృతి సనన్ తన లుక్స్, యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నటిగా ఇండస్ట్రీలో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న కృతి.. కెరీర్‌లో మరో ముందడుగు వేసింది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఈ బ్యానర్ పేరు ‘బ్లూ బట్టర్‌ఫ్లైస్’ (Blue Butterfly Fims) కాగా.. తన ఫ్రెండ్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ జ్ఞాపకాలను ఇందులో పొందుపరిచిన విషయాన్ని నెటిజన్లు పసిగట్టారు. ఇలా అతన్ని గౌరవించిందని కామెంట్ చేస్తున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/yCYwaGV
v
No comments:
Post a Comment