Anasuya Bharadwaj: టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ సినిమాల్లో వరుస చాన్స్‌లు దక్కించుకుంటోంది. ఇటీవలే ‘విమానం’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్యూటీ.. ‘బేబి’ మూవీతో మరోసారి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ట్వీట్‌లో యంగ్ హీరో ఆనంద్ దేవరకొండను (Anand Devarakonda) ప్రశంసించడం విశేషం.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/4TqnMDO
v
No comments:
Post a Comment