Sailesh Kolanu Game Changer: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే, ‘హిట్ 2’ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రంలోని కొన్ని సీన్లకు దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/SGnkqAw
v
No comments:
Post a Comment