Monday, 24 July 2023

మీరు డైనమిక్ లీడర్.. చిరు, మహేష్ సహా కేటీఆర్‌కు సినీ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మంత్రి కేటీఆర్‌కు (KTR) శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి, మహేష్ బాబు, రవితేజ సహా పలువురు సినీ ప్రముఖులు కేటీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/tOfx2Kv
v

No comments:

Post a Comment