Urfi Javed Lips ఉర్ఫీ జావెద్ తాజాగా తనకు వైద్యం వికటించిందని చెప్పుకొచ్చింది. తన పెదవులకు చేసిన ప్రయోగాలు సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పుకొచ్చింది. ఇలాంటి పనులు చేయకండంటూ పరోక్షంగా సూచించింది ఉర్ఫీ జావెద్. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/F3CovhN
v
No comments:
Post a Comment