‘ఆదిపురుష్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. మొదటి రోజున థియేటర్ల వద్ద ఫ్యాన్స్ కోలాహలం నెలకొనగా.. నెగెటివ్ రివ్యూ ఇచ్చిన ఒక యువకుడిపై ప్రభాస్ ఫ్యా్న్స్ దాడి చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తనపై దాడి అనంతరం మీడియాతో మాట్లాడిన సదరు రివ్యూయర్ (Adipurush Reviewer Comments).. ప్రభాస్ ఫ్యాన్స్‌ను చూస్తే జాలేస్తోందని కామెంట్స్ చేశాడు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/fBNZnhM
v
No comments:
Post a Comment