Pushpa 2 - Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం పుష్ప 2. సినిమా షూటింగ్ ఇప్పుడు మారేడుమిల్లిలో జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/u4IYVHA
v
No comments:
Post a Comment