Pawan Kalyan - Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా కాకుండా నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ సినిమా చేయలేనని పవన్ రిజెక్ట్ చేశారంటా.. ఆ విషయాన్ని ఆర్జీవీనే రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/HhAKb17
v
No comments:
Post a Comment