Adipurush Collections: ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా మూడు రోజులకు కలిపి రూ. మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/N713qkP
v
No comments:
Post a Comment