జూనియర్ ఎన్టీఆర్, కొరటాలవ శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ (Devara). తారక్ కెరీర్‌లో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అయితే, దసరా మూవీలో తన విలనిజంతో మెప్పించిన మలయాళ నటుడు (Malayala Actor).. ‘దేవర’ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు తెలుస్తోంది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/eKnZYQF
v
No comments:
Post a Comment