కోలీవుడ్ హీరో దళపతి విజయ్ సౌత్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ స్టార్‌గా కొనసాగుతున్నారు. ఆయన సినిమాలు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు కురిపిస్తుంటాయి. ఈ విధంగా అశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న విజయ్.. ఇప్పుడు మరో ఘనత సాధించనున్నారు. అంతేకాదు దీని ద్వారా మూడో తమిళ సెలబ్రిటీగా నిలవనున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/uvO4BMw
v
No comments:
Post a Comment