Thursday, 15 June 2023

వకటశవరసవమ మద నక అత భకత లద కర చసవడన కద: హర సమన

సీనియర్ హీరో సుమన్ (Suman) గురువారం ఉదయం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకుని ఏడుకొండలవాడి ఆశీస్సులు అందుకున్నారు. అభిమానులు, సన్నిహితులతో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు.

from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/pFb4WwE
v

No comments:

Post a Comment