ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అమీర్‌పేటలో సందడి చేశారు. ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి దిగిన సంగతి తెలిసిందే. అమీర్‌పేటలో ఏర్పాటుచేసిన ఏషియన్ అల్లు అర్జున్ సినిమాస్‌ను (AAA Cinemas) బన్నీ ఈరోజు ప్రారంభించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/lJkq1OC
v
No comments:
Post a Comment