ప్రస్తుతం ఇండస్ట్రీలో తెలంగాణ గ్రామీణ నేపథ్యమున్న సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ మేరకు ‘బలగం, దసరా’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. తాజాగా ‘మేమ్ ఫేమస్, పరేషాన్’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే, ఈ అన్ని సినిమాల్లో కామన్‌గా కనిపించిన ఓ పాయింట్‌పై నెగెటివిటీ ప్రచారం చేస్తుండగా.. ‘మేమ్ ఫేమస్’ నిర్మాత స్పందించారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/Lul7JDz
v
No comments:
Post a Comment